Ashish Nehra goes Gaga over Umran Malik bowling..
#IPL2021
#OrangeArmy
#Srh
#SunrisersHyderabad

సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌పై భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ప్రశంసల జల్లు కురిపించాడు. ఎంతో నైపుణ్యం ఉన్న ఈ జమ్మూ కశ్మీర్ పేసర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నాళ్లు ఎందుకు దాచిపెట్టుకుందని నెహ్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. వికెట్లేమి తీయకమైన ఫాస్టెస్ట్ బాల్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.